గుడికాయలంక
Appearance
గుడికాయలంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°59′43″N 80°48′48″E / 15.995369°N 80.813437°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి యరగళ్ళ వెంకటసుబ్బమ్మ |
పిన్ కోడ్ | 522265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గుడికాయలంక: బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం రేపల్లె పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యరగళ్ళ వెంకటసుబ్బమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.
- ఈ గ్రామ పంచాయతీకి భవనాన్ని రు. 30 లక్షలతో నిర్మించారు.
- గ్రామ జనాభా = ప్రస్తుతం 2100.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]ఈ గ్రామములో 2015, డిసెంబరు-11వ తేదీనాడు, శ్రీ కేసన కోటేశ్వరరావు, మురాళమ్మ దంపతులకు చెందిన గృహప్రాంగణంలో, సాంబశివుడు, పార్వతి రాతి విగ్రహాలు బయల్పడినవి.
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు