Coordinates: 15°54′30″N 80°50′26″E / 15.908281°N 80.840433°E / 15.908281; 80.840433

తుమ్మల (రేపల్లె)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమ్మల
—  రెవెన్యూయేతర గ్రామం  —
తుమ్మల is located in Andhra Pradesh
తుమ్మల
తుమ్మల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°54′30″N 80°50′26″E / 15.908281°N 80.840433°E / 15.908281; 80.840433
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522264
ఎస్.టి.డి కోడ్ 08648

తుమ్మల బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం[మార్చు]

పశువైద్యశాల[మార్చు]

ఈ వైద్యశాలకు నూతన భవన నిర్మాణం పూర్తి అయినది.

గ్రామపంచాయతి[మార్చు]

జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో దావూరి మరియరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2015,ఆగస్టు-17న, తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని, జిల్లా పంచాయతీ అధికారికి పంపినారు.

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన గరికపాటి శకలయ్య, గరికపాటి వెంకటసుబ్బారావు, గరికపాటి నారాయణదొర, కట్టా నరసింహారావు, పిన్ని సాంబశివరావు, గాదె దేవి ఇప్పటిదాకా ఈ గ్రామ సర్పంచిలుగా ఏకగ్రీవంగా ఎన్నికై, గ్రామ ప్రజలకు సేవలందించారు.