కొరిశపాడు మండలం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°45′25″N 80°02′06″E / 15.757°N 80.035°ECoordinates: 15°45′25″N 80°02′06″E / 15.757°N 80.035°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | కొరిశపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 150 కి.మీ2 (60 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 48,273 |
• సాంద్రత | 320/కి.మీ2 (830/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1015 |
కొరిశపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]మండలం కోడ్: 05122.[4] కొరిశపాడు మండలం, బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, అద్దంకి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[5] OSM గతిశీల పటం
గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం బాపట్ల జిల్లాకు చెందిన కొరిసపాడు మండలం మొత్తం జనాభా 48,273. వీరిలో 23,958 మంది పురుషులు కాగా, 24,315 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 13,278 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,015.[6]
0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4785, ఇది మొత్తం జనాభాలో 10%. 0 - 6 సంవత్సరాల మధ్య 2346 మంది మగ పిల్లలు, 2439 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 1,040, ఇది కొరిసపాడు మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,015) కన్నా ఎక్కువ.
మండల మొత్తం అక్షరాస్యత 67.14%. పురుషుల అక్షరాస్యత రేటు 68.77%, మహిళా అక్షరాస్యత రేటు 52.33%.
2001 భారత జనాభా గణాంంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 43,844 - పురుషులు 22,074 - స్త్రీలు 21,770. అక్షరాస్యత - మొత్తం 64.16% - పురుషులు 75.37% - స్త్రీలు 52.89%[6]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- మేదరమెట్ల
- అనమనమూరు
- బొడ్డువాని పాలెం
- సోమవరప్పాడు
- కొరిశపాడు
- పిచికలగుడిపాడు
- రావినూతల
- దైవాల రావూరు
- పమిడిపాడు
- రాచపూడి
- ప్రాసంగులపాడు
- తక్కెళ్ళపాడు
- తమ్మవరం
- తిమ్మనపాలెం
- కనగాలవారిపాలెం
- కుర్రావానిపాలెం
- యర్రబాలెం
- మాలెంపాటివారిపాలెం
- కృష్ణంరాజువారిపాలెం
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Villages & Towns in Korisapadu Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-13.
- ↑ "Korisapadu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-13.
- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
- ↑ 6.0 6.1 "Korisapadu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.