కృష్ణంరాజువారిపాలెం
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
కృష్ణంరాజువారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°42′7.668″N 80°7′33.132″E / 15.70213000°N 80.12587000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | కొరిశపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523212 |
కృష్ణంరాజువారిపాలెం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 11వ వార్షిక తిరునాళ్ళు, 2014, మే-31 నిర్వహించెదరు. ఈ సందర్భంగా మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
- ఈ ఆలయంలో 2014, నవంబరు-28, శుక్రవారం నాడు, సుబ్రహ్మణ్య షష్టిని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఉదయం నుండి భక్తులతో క్రిక్కిరిసినది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అలంకరణ చేసారు.గంధం, పుష్పాలు, తదితర కావడిలతో, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మాల ధరించి, స్వాములు గ్రామోత్సవం నిర్వహించారు. చీరాల, నెల్లూరు తదితర ప్రాంతాలనుండి తరలివచ్చిన భక్తుల సందడి మధ్య, కుమారస్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కొన్నేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా, వైభవంగా నిర్వహించుచున్న సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవం, ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందినది.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు