తమ్మవరం (కొరిశపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తమ్మవరం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంకొరిశపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523212 Edit this on Wikidata


గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]

తమ్మవరం-2 ఎతిపోతల పథకం:- ఈ పథకం పూర్తి అయినచో. తమ్మవరం, ఎర్రబాలెం, తిమ్మనపాలెం, మేదరమెట్ల, సోమవరప్పాడు, దైవాలరావూరు, కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలంలోని కె.తక్కెళ్ళపాడు, కొత్తకోట గ్రామాలలోని 1,740 మంది రైతులకు సంబంధిచిన 4,600 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]