కె.తక్కెళ్ళపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కె.తక్కెళ్ళపాడు" ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నది.

గ్రామములొని మౌలిక సదుపాయాలు[మార్చు]

నీటిశుద్ధికేంద్రం[మార్చు]

ఈ కేంద్రాన్ని 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినారు. ప్రస్తుతం నిధులు లేక ఈ కేంద్రం శిధిలావస్థలో ఉన్నది. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మద్దిరాల రాజ్యం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-2; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-17; 1వపేజీ.