కుర్రావానిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కుర్రావానిపాలెం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకొరిశపాడు మండలం
మండలంకొరిశపాడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523212 Edit this at Wikidata

"కుర్రావానిపాలెం" ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన గ్రామం[1].

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోండ్రు పల్లవీరాణి, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-19; 1వపేజీ.