భట్టిప్రోలు మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°06′09″N 80°46′51″E / 16.1026°N 80.7807°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల జిల్లా |
| మండల కేంద్రం | భట్టిప్రోలు |
| విస్తీర్ణం | |
• మొత్తం | 96 కి.మీ2 (37 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,252 |
| • సాంద్రత | 520/కి.మీ2 (1,400/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 999 |
భట్టిప్రోలు మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన మండలం.
మండలం లోని గ్రామాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో 12 గ్రామాలు ఉన్నాయి.
- సివంగులపాలెం
- అద్దేపల్లి
- భట్టిప్రోలు
- సూరేపల్లి
- కోనేటిపురం
- పల్లెకోన
- గొరిగపూడి
- పెదపులివర్రు
- వెల్లటూరు
- పెసర్లంక
- పెదలంక
- ఓలేరు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- ఐలవరం
- అక్కివారిపాలెం
- కన్నెగంటివారి పాలెం
- గుత్తావారిపాలెం,
- చింతమోటు
- దాసరిపాలెం
- రాచూరు
- పడమటిపాలెం
- వేమవరం
- తూర్పుపాలెం
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మండలంలో జనాభా 50,252 ఉంది. జనాభా మొత్తంలో పురుషులు 25,134 మంది, మహిళలు 25,118 మంది ఉన్నారు. 1000 మంది పురుషులకు 999 మంది మహిళలు ఉన్నట్టు లింగ నిష్పత్తి సూచిస్తుంది. ఈ జనాభా లెక్కల ప్రకారం 0-6 సంవత్సరాల వయస్సు గల 4,344 మంది పిల్లలలో 2,281 మంది బాలురు, 2,063 మంది బాలికలు ఉన్నారు. ఈ మండలంలో 32,436 మంది అక్షరాస్యులు ఉన్నారు. దీని అక్షరాస్యత రేటు సగటున 70.65% వద్ద ఉంది.[5][6]
పరిపాలన
[మార్చు]భట్టిప్రోలు మండలం ఏపీసిఆర్డిఎ అధికార పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉంది.[7] ఇది తహసీల్దార్ నియంత్రణలో ఉంది. దీని ప్రస్తుత తహసీల్దార్ దువ్వూరి సుబ్బారావు.[8] వేమూరు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం కింద ఉన్న 5 మండలాల్లో భట్టిప్రోలు మండలం కూడా ఒకటి. ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల (ఎస్సి) లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.[9]
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Sub-District Details of Guntur District". The Registrar General & Census Commissioner, India. Archived from the original on 15 April 2015. Retrieved 8 August 2014.
- ↑ "Guntur District Mandals" (PDF). Census of India. pp. 98, 111. Retrieved 21 February 2016.
- ↑ "R3.1 STUDENT INFORMATION". Archived from the original on 22 May 2015. Retrieved 10 November 2016.
- ↑ "School Education Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 27 December 2015. Retrieved 7 November 2016.
- ↑ "Declaration of A.P. CapitalRegion" (PDF). APCRDA. Municipal Administration and UrbanDevelopmentDepartment. 22 September 2015. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 21 February 2016.
- ↑ "List of Tahsildars working in Guntur District as on 19.06.2014" (PDF). Guntur District Official Website. National Informatics Centre. p. 5. Archived from the original (PDF) on 16 October 2014. Retrieved 21 February 2016.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (pdf). Election Commission of India. pp. 22, 31. Retrieved 21 February 2016.
