మార్టూరు మండలం
Jump to navigation
Jump to search
మార్టూరు మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 15°58′59″N 80°04′01″E / 15.983°N 80.067°ECoordinates: 15°58′59″N 80°04′01″E / 15.983°N 80.067°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | మార్టూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 17,983 హె. (44,437 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 73,862 |
• సాంద్రత | 410/కి.మీ2 (1,100/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
మార్టూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]మార్టూరు మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:05106.[2]ఇది బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.మార్టూరు మండలం ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మార్టూరు మండలం మొత్తం జనాభా 73,862, ఇందులో పట్టణ జనాభా 0 కాగా, గ్రామీణ ప్రాంతం జనాభా 73,862.[3]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 63,954- పురుషులు 32,269 - స్త్రీలు 31,685 అక్షరాస్యత - మొత్తం 56.10% - పురుషులు 66.71% - స్త్రీలు 45.29%
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- నాగరాజుపల్లి
- రాజుపాలెం
- మార్టూరు
- బొబ్బెపల్లి
- జొన్న తాళి అగ్రహారం
- దర్శి అగ్రహారం
- వలపర్ల
- జంగమహేశ్వరపురం
- లక్కవరం అగ్రహారం
- బొల్లాపల్లి
- కొలలపూడి
- కోనంకి
- ద్రోణాదుల
మూలాలు[మార్చు]
- ↑ "Villages & Towns in Martur Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-12.
- ↑ "Martur Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-12.
- ↑ "Villages and Towns in Martur Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-12.