పరుచూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పరుచూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2019 ఎన్నికలు[మార్చు]

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరి సాంబశివరావు గెలుపొందారు.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 223 Parchur GEN ఏలూరి సాంబశివ రావు M తె.దే.పా 96077 దగ్గుబాటి వేంకటేశ్వర రావు M YSRC 94574
2014 223 Parchur GEN ఏలూరి సాంబశివ రావు M తె.దే.పా 97248 గొట్టిపాటి భరత్ కుమార్ M YSRC 86473
2009 223 Parchur GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు M INC 73691 గొట్టిపాటి నరసయ్య M తె.దే.పా 70731
2004 112 Parchur GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు M INC 54987 బాచిన చెంచు గరటయ్య M తె.దే.పా 39441
1999 112 Parchur GEN జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి F తె.దే.పా 48574 గాదె వెంకటరెడ్డి M INC 46365
1994 112 Parchur GEN గాదె వెంకటరెడ్డి M INC 45843 బి. బ్రహ్మారెడ్డి M తె.దే.పా 43641
1991 By Polls Parchur GEN గాదె వెంకటరెడ్డి M INC 52024 దామచర్ల్ల ఆంజనేయులు M తె.దే.పా 37514
1989 112 Parchur GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు M తె.దే.పా 49060 గాదె వెంకటరెడ్డి M IND 42232
1985 112 Parchur GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు M తె.దే.పా 43905 గాదె వెంకటరెడ్డి M INC 42828
1983 112 Parchur GEN దగ్గుబాటి చౌదరి M IND 41537 గాదె వెంకటరెడ్డి M INC 34923
1978 112 Parchur GEN మద్దుకూరి నారాయణ రావు M INC (I) 38024 గాదె వెంకటరెడ్డి M JNP 33087
1972 111 Parchur GEN మద్దుకూరి నారాయణ రావు M IND 31038 గాదె వెంకటరెడ్డి M INC 30728
1967 100 Parchur GEN గాదె వెంకటరెడ్డి M INC 28446 నరహరశెట్టి వెంకటస్వామి M CPM 18019


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి పత్రిక ఎన్నికల ఫలితాలు