జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి

వాణిజ్య పన్నుల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004

శాసనసభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు గాదె వెంకటరెడ్డి
తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1999 ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 2,209 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, వాణిజ్య శాఖ మంత్రిగా పని చేసింది.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 June 2014). "కాసులు పండే శాఖే కానీ..." Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
  2. Sakshi (16 March 2019). "ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!". Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.