కారంచేడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కారంచేడు మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
కారంచేడు మండలం is located in Andhra Pradesh
కారంచేడు మండలం
కారంచేడు మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°52′44″N 80°18′29″E / 15.879°N 80.308°E / 15.879; 80.308Coordinates: 15°52′44″N 80°18′29″E / 15.879°N 80.308°E / 15.879; 80.308 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా
మండల కేంద్రంకారంచేడు
విస్తీర్ణం
 • మొత్తంString Module Error: Target string is empty హె. (Bad rounding hereFormatting error: invalid input when rounding ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం38,916
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

కారంచేడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:05109.[1] కారంచేడు మండలంలో ఇది ఒక పెద్ద గ్రామం.కారంచేడు మండలం బాపట్ల లోక‌సభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లా కారంచేడు మండలం మొత్తం జనాభా 38,916. వీరిలో 19,422 మంది పురుషులు కాగా, 19,494 మంది మహిళలు ఉన్నారు.11,322 కుటుంబాలు నివసిస్తున్నాయి.[2]

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రకారం, కారంచేడు మండల జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత 67.6%, కారంచేడు మండలం యొక్క లింగ నిష్పత్తి 1,004.

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3187, ఇది మొత్తం జనాభాలో 8%. 0 - 6 సంవత్సరాల మధ్య 1643 మంది మగ పిల్లలు, 1544 ఆడ పిల్లలు ఉన్నారు. మండలం యొక్క చైల్డ్ సెక్స్ నిష్పత్తి 940, ఇది కారంచేడు మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,004) కన్నా తక్కువ.మండలం మొత్తం అక్షరాస్యత 67.6%.పురుషుల అక్షరాస్యత రేటు 69.62%, స్త్రీ అక్షరాస్యత రేటు 54.54%.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా - మొత్తం 39,356 -అందులో పురుషుల సంఖ్య 19,702 -స్త్రీల సంఖ్య 19,654. అక్షరాస్యత మొత్తం 65.60% - పురుషుల సంఖ్య 75.23% -స్త్రీల సంఖ్య 56.04%[2] [3]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. దగ్గుబాడు
 2. కేశవరప్పాడు
 3. కొడవలివారి పాలెం
 4. స్వర్ణ
 5. ఆదిపూడి
 6. కుంకలమర్రు
 7. కారంచేడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. యర్రంవారిపాలెం
 2. నాయుడువారిపాలెం

మూలాలు[మార్చు]

 1. "Karamchedu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-11.
 2. 2.0 2.1 "Karamchedu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-11.
 3. https://censusindia.gov.in/2011census/maps/atlas/28part32.pdf

వెలుపలి లంకెలు[మార్చు]