నందిగుంటపాలెం
స్వరూపం
నందిగుంటపాలెం | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°49′14.484″N 80°15′58.788″E / 15.82069000°N 80.26633000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల |
| మండలం | కారంచేడు |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
నందిగుంటపాలెం , బాపట్ల జిల్లా, కారంచేడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలు
[మార్చు]- 2013 ఏప్రిల్ 29 నాటికి ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. గ్రామవాసులు ప్రయాణాలకు ఆటోల మీద ఆధారపడడం ప్రమాదాలకు కారణం ఔతుంది.
గ్రామం ప్రత్యేకతలు
[మార్చు]- తెలుగు చిత్రసీమ ఫైట్ మాస్టర్లు అయిన రామలక్షమణులు పుట్టిన గ్రామం ఇదే.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
