పర్చూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పర్చూరు మండలం
పర్చూరు మండలం is located in Andhra Pradesh
పర్చూరు మండలం
పర్చూరు మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండల కేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°57′54″N 80°16′26″E / 15.965°N 80.274°E / 15.965; 80.274Coordinates: 15°57′54″N 80°16′26″E / 15.965°N 80.274°E / 15.965; 80.274 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండల కేంద్రంపర్చూరు
విస్తీర్ణం
 • మొత్తం222.68 కి.మీ2 (85.98 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం54,668
 • సాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్‌కోడ్Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పర్చూరు ప్రకాశం జిల్లా లో ఒక మండలం, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము

జనాభా[మార్చు]

2011[మార్చు]

మొత్తం 54,668

2001[మార్చు]

మొత్తం 55,840 - పురుషులు 27,855 - స్త్రీలు 27,985 అక్షరాస్యత- మొత్తం 65.55% - పురుషులు 77.00% - స్త్రీలు 54.23%

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు 14. (OSM పటము హద్దులతో) [1]

 1. అడుసుమల్లి
 2. ఇనగల్లు
 3. ఉప్పుటూరు
 4. ఏదుబాడు
 5. గార్నెపూడి
 6. గొల్లపూడి
 7. చెన్నుభొట్లవారి పాలెం
 8. చెరుకూరు
 9. దేవరపల్లి
 10. నూతలపాడు
 11. పర్చూరు
 12. బోడవాడ మందగుంట
 13. రమణాయపాలెం
 14. వీరన్నపాలెం

గ్రామ పంచాయితీలు[మార్చు]

(జిల్లా పంచాయితీల అధికారి జాబితాలో పేరు తో తెలుగు అక్షరదోషాలు పరిష్కరించిన పిమ్మట) [2]

 1. ఎ.బి.వి. పాలెం
 2. అడుసుమల్లి
 3. బి. మందగుంట
 4. భూషాయపాలెం
 5. సి.హెచ్.బి. పాలెం
 6. చెరుకూరు
 7. చిన నందిపాడు
 8. చింతగుంటపాలెం
 9. దేవరపల్లి
 10. ఈస్ట్ పెద్దివారిపాలెం
 11. ఏదుబాడు
 12. గర్నెపూడి
 13. గొల్లపూడి
 14. ఇనగల్లు
 15. కె.యం.వి.పాలెం
 16. కొల్లావారిపాలెం
 17. కొత్తపాలెం
 18. నాగులపాలెం
 19. నూతలపాడు
 20. పర్చూరు
 21. పోతుకట్ల
 22. రమణాయపాలెం
 23. తన్నీరువారిపాలెం
 24. తిమ్మరాజుపాలెం
 25. ఉప్పుటూరు
 26. వీరన్నపాలెం

పంచాయితీలు కాని శివారు గ్రామాలు[మార్చు]

<వుంటే చేర్చాలి (శివారు గ్రామం, ప్రధాన రెవిన్యూ గ్రామం)>

మూలాల జాబితా[మార్చు]

 1. "ప్రకాశం మండలాలు, రెవిన్యూ గ్రామాల జాబితా" (PDF). Revenue department. 2014.
 2. "గ్రామంలు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". District Office, Prakasam District. 2019. Archived from the original on 2019-04-18.