కొల్లావారిపాలెం
"కొల్లావారిపాలెం" బాపట్ల జిల్లా పర్చూరు మండలానికి చెందిన గ్రామం[1]. పిన్ కోడ్ నం. 523 169., ఎస్.టి.డి.కోడ్ = 08594.
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°57′54″N 80°16′26″E / 15.965°N 80.274°ECoordinates: 15°57′54″N 80°16′26″E / 15.965°N 80.274°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | పర్చూరు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08594 ![]() |
పిన్(PIN) | 523 171 ![]() |
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ కొల్లా సుబ్బారావు , అమెరికాలో స్థిరపడినారు. వీరు అమెరికా ప్రభుత్వంచే, ఆ దేశంలోని "స్థిరాస్తి వ్యాపారం, ఆస్తిపన్ను మదింపు" అను సంస్థకు సభ్యులుగా నియమింపబడ్డారు. దీనికి ప్రస్తుతం "యార్క్ సీట్" అను ప్రముఖుడు ఛైర్మనుగా ఉన్నారు. ప్రస్తుతం "తానా" సంస్థకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న వీరు, ఈ పదవిలో నియమింపబడ్డ తొలి భారతీయుడు కావటం విశేషం. [1]
ఈ గ్రామానికి చెందిన శ్రీ కొల్లా అశోక్‌బాబు అమెరికాలో స్థిరపడినారు. వీరు ఇటీవల తానా (తెలుగు అసోసిసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అను తెలుగు సంఘం నిర్వహించిన ఎన్నికలలో సంయుక్త కోశాధికారి (Joint Treasure) గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు 2015 నుండి ఇప్పటివరకు ఆ సంస్థకు సాంస్కృతిక విభాగం కన్వీనరుగా ఉన్నారు. [3]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు నెల్లూరు; 2014, మార్చి-7; 15వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-2; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-6; 7వపేజీ.