చింతగుంటపాలెం
Appearance
చింతగుంటపాలెం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతరగ్రామం.నూతలపాడు నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చిన్న గ్రామం.
చింతగుంటపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°56′10.392″N 80°12′10.152″E / 15.93622000°N 80.20282000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | పర్చూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ ప్రముఖులు
[మార్చు]- అద్దేపల్లి రామమోహనరావు: తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు.
మూలాలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |