Jump to content

మూస చర్చ:పర్చూరు మండలంలోని గ్రామాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: మూస పై అభిప్రాయాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

మూస పై అభిప్రాయాలు

[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాల పాత మూసలో రెవెన్యూయేతర గ్రామాలు చేర్చి, అన్ని గ్రామ వ్యాసాలకు ఈ మూసలు తగిలించటం సాంకేతంగా అర్ధంలేదనేదానిపై సంరక్షణకు బదులు మూస మెరుగు అనే విభాగంలో నా అభిప్రాయాలు వివరించాను.--యర్రా రామారావు (చర్చ) 18:02, 18 ఆగస్టు 2019 (UTC)ప్రత్యుత్తరం