బాపట్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°54′18″N 80°28′05″E / 15.905°N 80.468°E / 15.905; 80.468Coordinates: 15°54′18″N 80°28′05″E / 15.905°N 80.468°E / 15.905; 80.468
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంబాపట్ల
విస్తీర్ణం
 • మొత్తం442 కి.మీ2 (171 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం1,43,825
 • సాంద్రత330/కి.మీ2 (840/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1030

బాపట్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాలోని మండలం.OSM గతిశీల పటం

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

 1. అడివి
 2. అప్పికట్ల
 3. ఆసోదివారిపాలెం
 4. ఈతేరు
 5. కంకటపాలెం
 6. కొండుభట్లపాలెం
 7. గుడిపూడి
 8. గోపాపురం
 9. చెరువు
 10. జమ్ములపాలెం
 11. జిల్లెళ్ళమూడి
 12. నందిరాజుతోట
 13. నర్సాయపాలెం
 14. నేరేడుపల్లి
 15. పూండ్ల
 16. బాపట్ల పశ్చిమ (గ్రామీణ) లేదా వెదుళ్ళపల్లి
 17. బాపట్ల తూర్పు (గ్రామీణ)
 18. బేతపూడి(బాపట్ల)
 19. భర్తిపూడి
 20. మర్రిపూడి
 21. మరుప్రోలువారిపాలెం (గ్రామీణ)
 22. ముత్తాయిపాలెం
 23. మున్నవారిపాలెం
 24. మురుకుంటపాడు
 25. మూర్తి రక్షణ నగరం
 26. మూలపాలెం
 27. వెదుళ్ళపల్లి
 28. రమణప్పపాలెం
 29. సూర్యలంక
 30. స్టూవర్టుపురం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]