ముత్తాయిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ముత్తాయిపాలెం" గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ పి.వి.ఎస్.నాగరాజు[మార్చు]

  1. ఈ గ్రామ వాస్తవ్యుడైన శ్రీ పి.వి.ఎస్.నాగరాజు, ఛాయాచిత్రకారుడు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పలు బహుమతులందుకున్నాడు. [1]
  2. ఇటీవల కొత్తఢిల్లీలో నిర్వహించిన జె.సి.ఎం.డిజిటల్ సర్క్యూట్-2015 పోటీలలో ఈయన తీసిన, ప్రకృతి సహజ సౌందర్యం ఉట్టిపడేలా రైల్వే ట్రాక్ పై యువతి చిత్రానికి ఉత్తమ చిత్రం పురస్కారం లభించినది. [2]
  3. తెనాలిలో అజంతా కళారామం నిర్వహించిన నాల్గవ జాతీయ ఫొటోగ్రఫీ పోటీలలో సూర్యలంక బీచిలో ద్విచక్రవాహనంపై నిలబడి జాతీయ జండాలతో సెల్యూట్ చేయుచున్న యువకుని చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రం పురస్కారం లభించినది. [2]
  4. తెనాలికి చెందిన అజంతా కళారామం సంస్థ ఇటీవల జాతీయస్థాయి ఛాయాచిత్ర పోటీలలో, వీరు తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైనది. [3]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]