Jump to content

బేతపూడి (బాపట్ల)

అక్షాంశ రేఖాంశాలు: 15°54′04″N 80°27′36″E / 15.901°N 80.46°E / 15.901; 80.46
వికీపీడియా నుండి
(బేతపూడి(బాపట్ల) నుండి దారిమార్పు చెందింది)

బేతపూడి బాపట్ల జిల్లా, బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బేతపూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
బేతపూడి is located in Andhra Pradesh
బేతపూడి
బేతపూడి
అక్షాంశరేఖాంశాలు: 15°54′04″N 80°27′36″E / 15.901°N 80.46°E / 15.901; 80.46
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం బాపట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. బాపట్ల మండలంలోని బేతపూడి గ్రామ పంచాయతీ 1950లో ఏర్పడీంది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తుమ్మపూడి ఉషారాణి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

మూలాలు

[మార్చు]