బేతపూడి (బాపట్ల)
స్వరూపం
బేతపూడి బాపట్ల జిల్లా, బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| బేతపూడి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 15°54′04″N 80°27′36″E / 15.901°N 80.46°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల |
| మండలం | బాపట్ల |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ పంచాయతీ
[మార్చు]- బాపట్ల మండలంలోని బేతపూడి గ్రామ పంచాయతీ 1950లో ఏర్పడీంది.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తుమ్మపూడి ఉషారాణి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.