రమణప్పపాలెం
స్వరూపం
రమణప్పపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′18″N 80°28′05″E / 15.905°N 80.468°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బాపట్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రమణప్పపాలెం బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో ప్రముఖులు
[మార్చు]- ఆలీ షేక్: ఆలీషేక్ ఈ గ్రామంలో 1935 డిసెంబరు 2 న జన్మించాడు. ఆయన సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. వీరు అనేక గద్య రచనలు చేశారు.