మున్నవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మున్నావారిపాలెం" గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్ నం. 522 102., ఎస్.టి.డి.కోడ్ = 08643. [1]

మున్నవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బాపట్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం పట్టణంలో కలిసిపోయింది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గోపయ్యస్వామి సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించెదరు.మరుసటిరోజు శుక్రవారం నాడు తిరునాళ్ళు నిర్వహించెదరు. [1]

[1] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2015, మార్చి-5; 1వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]