చీరాల మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°50′10″N 80°21′50″E / 15.836°N 80.364°ECoordinates: 15°50′10″N 80°21′50″E / 15.836°N 80.364°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | చీరాల |
విస్తీర్ణం | |
• మొత్తం | 101 కి.మీ2 (39 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,72,826 |
• సాంద్రత | 1,700/కి.మీ2 (4,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1016 |
చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాపట్ల జిల్లాకు చెందిన మండలం. అధిక భాగం పట్టణ ప్రాంతం కలిగిన మండలం ఇది. 2001-2011 దశాబ్దిలో పట్టణ ప్రాంత జనాభా తగ్గి, గ్రామీణ ప్రాంత జనాభా పెరిగిన కొద్ది మండలాల్లో ఇది ఒకటి.
జనాభా వివరాలు[మార్చు]
2001 జనగణన ప్రకారం. మొత్తం 1,62,897 - పురుషులు 81,754 - స్త్రీలు 81,143, అక్షరాస్యత (2001) - మొత్తం 66.72% - పురుషులు 76.02% - స్త్రీలు 57.41%
మండలంలోని పట్టణాలు[మార్చు]
- వేటపాలెం :- చీరాలకు 7 కి.మీ దూరంలో ఉన్న వేటపాలెం, జీడీ పప్పుకు ప్రసిద్ధి
- చీరాల.
గ్రామాలు[మార్చు]
- ఈపూరుపాలెం (గ్రామీణ)
- గవినివారిపాలెం
- చీరాల
- జాండ్రపేట
- తోటవారిపాలెం
- పిట్టువారిపాలెం
- పేరాల
- బుర్లవారిపాలెం
- వాడరేవు
- గాంధీనగర్(చీరాల)
జనాభా గణాంకాలు[మార్చు]
2001 జనాభా 1,62,897. అందులో గ్రామీణ జనాభా 36,530 కాగా, పట్టణ జనాభా 1,26,367.
2011 నాటికి జనాభా 6.1% పెరిగి 1,72,826 కు చేరుకోగా, గ్రామీణ జనాభా 43.96% పెరిగి 52,590 కి చేరింది. కానీ పట్టణ జనాభా మాత్రం సాధారణంగా ఉండే ధోరణికి వ్యతిరేకంగా 4.85% తగ్గి, 1,20,236 కి చేరింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.