అక్షాంశ రేఖాంశాలు: 15°49′24.204″N 80°20′27.204″E / 15.82339000°N 80.34089000°E / 15.82339000; 80.34089000

గాంధీనగర్ (చీరాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీనగర్ (చీరాల)
గ్రామం
పటం
గాంధీనగర్ (చీరాల) is located in ఆంధ్రప్రదేశ్
గాంధీనగర్ (చీరాల)
గాంధీనగర్ (చీరాల)
అక్షాంశ రేఖాంశాలు: 15°49′24.204″N 80°20′27.204″E / 15.82339000°N 80.34089000°E / 15.82339000; 80.34089000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచీరాల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గాంధీనగర్ బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గ్రామనామ వివరణ గాంధీనగర్ అనే పేరులో గాంధీ అనే పూర్వపదం, నగర్ అనే ఉత్తరపదం కలిసివున్నాయి. గాంధీ పురుషనామసూచి కాగా నగర్ అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.[1]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1995 లో ఆవిర్భవించింది

గ్రామ పొందిన పురస్కారాలు

[మార్చు]
  1. 2008=నిర్మల్ పురస్కారం, 100% పన్నువసూలుకు ఉత్తమ పంచాయతీ పురస్కారం.
  2. 2009=పారిశుధ్యం మెరుగుకు "శుభ్రం" పురస్కారం.
  3. 2010-11=నిర్మల్ పురస్కారానికి అప్పటి సర్పంచ్ శ్రీ టి.నాగేశ్వరరావు ఎంపిక, కర్నాటక & ఒడిషా రాష్ట్రాలలో పర్యటన.
  4. 2010లో గాంధీనగర్ పంచాయతీపై దూరదర్శన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం.
  5. 2012లో ఉత్తమ సర్పంచ్ పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]