తోటవారిపాలెం
Jump to navigation
Jump to search
తోటవారిపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°49′N 80°21′E / 15.82°N 80.35°ECoordinates: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చీరాల మండలం |
మండలం | చీరాల ![]() |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08594 ![]() |
పిన్(PIN) | 523166 ![]() |
తోటవారిపాలెం, ప్రకాశం జిల్లా, చీరాల మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 166. ఎస్.టి.డి కోడ్:08594.
సమీప గ్రామాలు[మార్చు]
కీర్తివారిపాలెం 2 కి.మీ, ఎన్.టి.ఆర్.నగర్ 2 కి.మీ, ఈపూరుపాలెం 3 కి.మీ, వివేకానందనగర్ 3 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన వేటపాలెం మండలం, పశ్చిమాన కారంచేడుమండలం, ఉత్తరాన బాపట్ల మండలం, ఉత్తరాన పరుచూరు మండలం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శివాలయం.
మూలాలు[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |