ఓడరేవు (చీరాల)
స్వరూపం
ఓడరేవు (చీరాల) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°48′3.92″N 80°24′25.38″E / 15.8010889°N 80.4070500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చీరాల |
విస్తీర్ణం | 12.6 కి.మీ2 (4.9 చ. మై) |
జనాభా (2011)[1] | 0 |
• జనసాంద్రత | 0.0/కి.మీ2 (0.0/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 0 |
• స్త్రీలు | 0 |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
• నివాసాలు | 0 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08594 ) |
పిన్‌కోడ్ | 523155 |
ఓడరేవు (వాడరేవు), బాపట్ల జిల్లా, చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]కస్తూర్బా బాలికల పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఎ.రమణ సర్పంచిగా ఎన్నికైనాడు [2]
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు
[మార్చు]- పులుగు ధనంజయ శ్రీనివాస్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 25 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలు సాధించాడు. జూలై 2013లో రష్యాలో జరిగిన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో భారత్ తరపున పాల్గొని, 13 వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ పోటీలలో అథ్లెటిక్స్ లో, రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడితడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-4; 16వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం; 2013, సెప్టెంబరు-22; 7వపేజీ.