Jump to content

బల్లికురవ మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
నిర్దేశాంకాలు: 15°59′56″N 80°01′34″E / 15.999°N 80.026°E / 15.999; 80.026
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంబల్లికురవ
విస్తీర్ణం
  మొత్తం
222 కి.మీ2 (86 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
53,269
  జనసాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి977

బల్లికురవ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 49,713 - అందులో పురుషులు 25,361 - స్త్రీలు 24,352 అక్షరాస్యత మొత్తం 49.32% - పురుషులు అక్షరాస్యత 60.60% - స్త్రీలు అక్షరాస్యత 37.55%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కొప్పెరపాలెం
  2. ఉప్పుమాగులూరు
  3. వేమవరం
  4. కొణిదెన
  5. బల్లికురవ
  6. చెన్నుపల్లి
  7. శంకరలింగం గుడిపాడు
  8. ముక్తేశ్వరం
  9. గుంటుపల్లి
  10. వైదన
  11. కూకట్లపల్లి
  12. గొర్రెపాడు
  13. కొప్పెరపాడు
  14. వల్లపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది

వెలుపలి లంకెలు

[మార్చు]