వేమవరం (బల్లికురవ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 16°01′30″N 80°00′11″E / 16.025°N 80.003°E / 16.025; 80.003Coordinates: 16°01′30″N 80°00′11″E / 16.025°N 80.003°E / 16.025; 80.003
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంబల్లికురవ మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.38 కి.మీ2 (2.85 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,901
 • సాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523301 Edit this on Wikidata


వేమవరం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం లోని గ్రామం.[2] పిన్ కోడ్: 523 301.,

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కొణిదెన 5 కి.మీ, ఉప్పుమాగులూరు 6 కి.మీ, మార్టూరు 6 కి.మీ, డేగరమూడి 7 కి.మీ, నాగరాజుపల్లి 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన బల్లికురవ మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, తూర్పున యద్దనపూడి మండలం, పశ్చిమాన సంతమాగులూరు మండలం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

sri bhagi narayanappa garu

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో సిగ్నో పింగాణీ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ యాజమాన్యం, ఈ గ్రామాన్ని ఆకర్ష్ణీయ గ్రామంగా అభివృద్ధి చేయదానికై, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,901 - పురుషుల సంఖ్య 956 - స్త్రీల సంఖ్య 945 - గృహాల సంఖ్య 476;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,697. ఇందులో పురుషుల సంఖ్య 860, మహిళల సంఖ్య 837, గ్రామంలో నివాస గృహాలు 390 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 738 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

sri bhagi narayanappa garu

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,ఆగస్టు-28; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-4; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,ఆగస్టు-13; 1వపేజీ.