Coordinates: 16°00′58″N 80°03′25″E / 16.016°N 80.057°E / 16.016; 80.057

కొత్తపాలెం (బల్లికురవ)

వికీపీడియా నుండి
(కొత్తపాలెం(బల్లికురవ) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కొత్తపాలెం, బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 16°00′58″N 80°03′25″E / 16.016°N 80.057°E / 16.016; 80.057
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంబల్లికురవ మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08404 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 301 Edit this on Wikidata


పటం

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

  • కొత్తపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ మదివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామివారి ఆలయ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, స్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రామలు ఏర్పాటుచేసెదరు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]