కొత్తపాలెం (బల్లికురవ)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
కొత్తపాలెం, బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తపాలెం (బల్లికురవ) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°0′57.600″N 80°3′25.200″E / 16.01600000°N 80.05700000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బల్లికురవ |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08404 ) |
పిన్కోడ్ | 523 301 |
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
- కొత్తపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ మదివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామివారి ఆలయ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, స్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రామలు ఏర్పాటుచేసెదరు.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |