అద్దంకి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.974°E / 15.811; 79.974Coordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.974°E / 15.811; 79.974
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంఅద్దంకి
విస్తీర్ణం
 • మొత్తం258 కి.మీ2 (100 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం89,769
 • సాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1000


అద్దంకి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన మండలం. అద్దంకి, ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం

భౌగోళికం[మార్చు]

రెవిన్యూ గ్రామాల సరిహద్దులు

ఈ మండలానికి ఉత్తరాన బల్లికురవ మండలం, మార్టూరు మండలం, తూర్పున జనకవరం పంగులూరు మండలం, కొరిశపాడు మండలం, దక్షిణాన మద్దిపాడు మండలం, చీమకుర్తి మండలం, పడమర తాళ్ళూరు మండలం, ముండ్లమూరు మండలం హద్దులుగా వున్నాయి.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 89,769. వీరిలో 44,874 మంది పురుషులు కాగా, 44,895 మంది మహిళలు ఉన్నారు.మండల పరిధిలో మొత్తం 23,389 కుటుంబాలు నివసిస్తున్నాయి.అక్షరాస్యత 63.61%. పురుషుల అక్షరాస్యత 64.45%, స్త్రీల అక్షరాస్యత 48.62%.[3]

2001 జనగణన ప్రకారం మొత్తం జనాభా 74,904 , అక్షరాస్యత 59.51%. పురుషుల అక్షరాస్యత 70.41%, స్త్రీల అక్షరాస్యత 48.40%.[3]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం 18 రెవిన్యూ గ్రామాలున్నాయి.[3]

 1. అద్దంకి(ఉత్తర) గ్రామం
 2. అద్దంకి(దక్షిణ) గ్రామం
 3. చక్రాయపాలెం (అద్దంకి మండలం)
 4. చినకొత్తపల్లి
 5. ధర్మవరం (అద్దంకి)
 6. ధేనువకొండ
 7. గోపాలపురం
 8. కలవకూరు
 9. కొటికలపూడి
 10. కుంకుపాడు
 11. మణికేశ్వరం
 12. మోదేపల్లి
 13. మైలవరం(అద్దంకి)
 14. నన్నూరుపాడు
 15. రామాయపాలెం
 16. ఉప్పలపాడు (అద్దంకి మండలం)
 17. వెంపరాల

గ్రామ పంచాయతీలు[మార్చు]

26 గ్రామ పంచాయతీలున్నాయి.[4]

 1. బొమ్మనంపాడు
 2. చక్రాయపాలెం (అద్దంకి మండలం)
 3. చినకొత్తపల్లి
 4. ధర్మవరం
 5. ధేనువకొండ
 6. గోపాలపురం
 7. గోవాడ
 8. జర్లపాలెం
 9. కలవకూరు
 10. కొంగపాడు
 11. కొటికలపూడి
 12. కుంకుపాడు
 13. మణికేశ్వరం
 14. మోదేపల్లి
 15. మైలవరం
 16. నాగులపాడు
 17. పేరాయపాలెం
 18. రామాయపాలెం
 19. శంఖవరప్పాడు
 20. శింగరకొండపాలెం
 21. తిమ్మాయపాలెం
 22. ఉప్పలపాడు (అద్దంకి మండలం)
 23. వేలమూరిపాడు
 24. వెంపరాల
 25. వెంకటాపురం
 26. విప్పర్లవారిపాలెం

మూలాలు[మార్చు]

 1. http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
 3. 3.0 3.1 3.2 "District Census Handbook Prakasam-Part A" (PDF). 2014-06-16. p. 392. Archived from the original (PDF) on 2018-11-14.
 4. "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". 2019. Archived from the original on 2019-04-18.

వెలుపలి లంకెలు[మార్చు]