వేలమూరిపాడు
స్వరూపం
వేలమూరిపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°48′35″N 79°58′32″E / 15.809762°N 79.975491°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి మండలం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ ఉప్పుటూరి రాధాకృష్ణ |
పిన్ కోడ్ | 523201 |
ఎస్.టి.డి కోడ్ | 08593 |
వేలమూరిపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం అద్దంకి పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]మణికేశ్వరం 3 కి.మీ, అద్దంకి 4.3 కి.మీ, కొటికలపూడి 5.2 కి.మీ, అనమనమూరు 5.3 కి.మీ, రామాయపాలెం 5.4 కి.మీ.
విద్య
[మార్చు]ఈ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2009 లో మూతబడింది.
పరిపాలనా
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉప్పుటూరి రాధాకృష్ణ, సర్పంచిగా ఎన్నికైనాడు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- అద్దంకి వీరభద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ఆరు ఎకరాల మాన్యం భూమి ఉంది.
- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.:- ఈ ఆలయం స్థానిక ఎస్.సి.కాలనీలో ఉంది.