Jump to content

వెంకటాపురం (అద్దంకి)

అక్షాంశ రేఖాంశాలు: 15°47′24.86″N 80°1′48.61″E / 15.7902389°N 80.0301694°E / 15.7902389; 80.0301694
వికీపీడియా నుండి
వెంకటాపురం (అద్దంకి)
గ్రామం
పటం
వెంకటాపురం (అద్దంకి) is located in ఆంధ్రప్రదేశ్
వెంకటాపురం (అద్దంకి)
వెంకటాపురం (అద్దంకి)
అక్షాంశ రేఖాంశాలు: 15°47′24.86″N 80°1′48.61″E / 15.7902389°N 80.0301694°E / 15.7902389; 80.0301694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

వెంకటాపురం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది గుంటూరు (80 km (50 mi)), ఒంగోలు (35 km (22 mi)), అద్దంకి (6 km (3.7 mi)) మూడు ప్రధాన పట్టణాల మధ్య ఉంది.[1] వెంకటాపురం సగటున 24 మీటర్లు (82 అడుగులు) ఎత్తులో ఉంది.

గ్రామంలో దాదాపు 500 ఇళ్ళుతో దాదాపు 2000 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాల మాత్రమే నడుస్తోంది, పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇది పంచాయితీ హోదా గ్రామం.ఈపంచాయితీలో 10 వార్డులు ఉన్నాయి. గ్రామంలో 32 పొగాకు బ్యార్నీలు, ఒక కమ్న్యూటీ హాల్, ఒక రైస్ మైలు, ఒక రామాలయం వంటి రెండు దేవాలయాలు, మరొకటి అమ్మవారి ఆలయం, దాదాపు (1 కి.మీ.) దూరంలో జాతీయరహగారి 5 పై ఆంజనేయ స్వామి ఆలయం, దాదాపు (2 కి.మీ) గాజు కర్మాగారం, దాదాపు (1 కి.మీ) పొగాకు కంపెనీ (బోమ్మిడాల) ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

వెంకటాపురం సగటు ఎత్తు 24 మీటర్లు (82 అడుగులు).

గ్రామ పంచాయితీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పాకనాటి అనంతలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది.

దేవాలయాలు

[మార్చు]

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే నెల-13వ తేదీ బుధవారం నాడు, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి ఉత్సవలు వైభవంగా నిర్వహించారు.

మూలాలు

[మార్చు]
  1. "Venkatapuram Village , Addanki Mandal , Prakasam District". One Five Nine. Retrieved 7 February 2019.
  2. "Venkatapuram Village , Addanki Mandal , Prakasam District". www.onefivenine.com. Retrieved 2023-04-18.

వెలుపలి లింకులు

[మార్చు]