కలవకూరు (అద్దంకి)
కలవకూరు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°52′19″N 79°58′51″E / 15.872021°N 79.980814°ECoordinates: 15°52′19″N 79°58′51″E / 15.872021°N 79.980814°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | అద్దంకి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,505 హె. (6,190 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,395 |
• సాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
కలవకూరు, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 201.,ఎస్.టి.డి. కోడ్ = 08593.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
బొమ్మనంపాడు 3.4 కి.మీ,ధర్మవరం 5.2 కి.మీ,చినకొత్తపల్లి 5.3 కి.మీ,చక్రాయపాలెం 5.3 కి.మీ,బైటమంజులూరు 5.4 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
అద్దంకి 7.5 కి.మీ,జే.పంగులూరు 12.6 కి.మీ,కొరిసపాడు 14.3 కి.మీ,బల్లికురవ 15 కి .మీ.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఎస్.సి.కాలనీ.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
సాగునీటి చెరువు[మార్చు]
ఈ చెరువు గర్భం 202 ఎకరాలు. 2016 లో నీరు-చెట్టు పథకంలో భాగం ఐదు లక్షల రూపాయల వ్యయంతో పూడికతీత పనులు చేపట్టినారు. అనంతరం కురిసిన కొద్దిపాటి వర్షాలతో, చెరువు కొంచెం నిండి, ఆ నీటితో పశువులు, మేకలు, గొర్రెల దాహార్తి తీరుచున్నది. ప్రస్తుతం ఈ చెరువు ఆధునికీకరణ కొరకై, 1.93 కోట్ల రూపాయల నిధులు మంజూరయినవి. ఇంకనూ పనులు మొదలు పెట్ట లేదు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5055.[2] ఇందులో పురుషుల సంఖ్య 2554, స్త్రీల సంఖ్య 2501, గ్రామంలో నివాస గృహాలు 1178 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2505 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 5,395 - పురుషుల సంఖ్య 2,730 -స్త్రీల సంఖ్య 2,665 - గృహాల సంఖ్య 1,370
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జులై-17; 1వపేజీ.