మోదేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోదేపల్లి, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 264., ఎస్.టి.డి.కోడ్ = 08592. [1]


మోదేపల్లి
రెవిన్యూ గ్రామం
మోదేపల్లి is located in Andhra Pradesh
మోదేపల్లి
మోదేపల్లి
నిర్దేశాంకాలు: 15°49′23″N 79°55′30″E / 15.823°N 79.925°E / 15.823; 79.925Coordinates: 15°49′23″N 79°55′30″E / 15.823°N 79.925°E / 15.823; 79.925 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅద్దంకి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,476 హె. (3,647 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,226
 • సాంద్రత83/కి.మీ2 (220/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

సమీప గ్రామాలు[మార్చు]

పేరయ్యపాలెం 2 కి.మీ,కుంకుపాడు 5 కి.మీ,అనమనమూరు 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన ముండ్లమూరు మండలం,ఉత్తరాన అద్దంకి మండలం,తూర్పున కొరిసపాడు మండలం,దక్షణాన చీమకుర్తి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

ఆరొగ్య సంరక్షణ[మార్చు]

ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఈ కేంద్రం పరిధిలో రాళ్ళపల్లె గ్రామం గూడ ఉన్నది.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సంరక్షకులుగా పనిచేయుచున్న శ్రీ గడ్డం సుబ్బారావు రచించిన "నయనం" అను నాటికకు, జాతీయస్థాయి ఉత్తమ సాంఘిక నాటిక రచనల పోటీలలో, తృతీయస్థానం లభించినది. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1365.[2] ఇందులో పురుషుల సంఖ్య 701, మహిళల సంఖ్య 664, గ్రామంలో నివాస గృహాలు 311 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1476 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1] [2] ఈనాడు ప్రకాశం; 2014,సెప్టెంబరు-18; 15వపేజీ.