అద్దంకి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- అద్దంకి - బాపట్ల జిల్లా,అద్దంకి మండలానికి చెందిన గ్రామం.
- అద్దంకి మండలం - బాపట్ల జిల్లాకు చెందిన మండలం.
- అద్దంకి శాసనసభ నియోజకవర్గం - బాపట్ల జిల్లాకు చెందిన నియోజకవర్గం
- అద్దంకి శ్రీరామమూర్తి - తెలుగు సినిమా నటుడు.
- అద్దంకి తిరుమలాచార్యులు - కాసుల పురుషోత్తమ కవి గురువర్యులు.