Coordinates: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°E / 15.81; 79.975

నాగులపాడు (అద్దంకి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°E / 15.81; 79.975
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంఅద్దంకి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


నాగులపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పటం

గ్రామ చరిత్ర[మార్చు]

సుమారు 150 సంవత్సరాలు క్రింద మంగమూరి వారు వలస వెల్లినారు.

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ సమీపంలోని నల్లవాగు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొప్పుల సుజాత, 12 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది

ప్రధాన పంటలు[మార్చు]

వరి,అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]