Jump to content

కన్నెగంటివారి పాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°03′57″N 80°50′39″E / 16.065859°N 80.844070°E / 16.065859; 80.844070
వికీపీడియా నుండి

కన్నెగంటివారిపాలెం బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కన్నెగంటివారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కన్నెగంటివారి పాలెం is located in Andhra Pradesh
కన్నెగంటివారి పాలెం
కన్నెగంటివారి పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′57″N 80°50′39″E / 16.065859°N 80.844070°E / 16.065859; 80.844070
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడానికి అధికారులు సిద్ధం చేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీరామమందిరం

[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో, ఈ గ్రామములో, 2017, జులై-20న, ధార్మిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

మూలాలు

[మార్చు]