దాసరిపాలెం (భట్టిప్రోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాసరిపాలెం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ విశేషాలు[మార్చు]

హైదరాబాదులో పోలీసు నిఘా విభాగం ఎస్.పి. గా పనిచేయుచున్న శ్రీ కనపర్తి కోటేశ్వరరావు, దాసరిపాలెం గ్రామాన్ని ఆదర్శగ్రామం, (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై దత్తత తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015,జూన్-12వ తేదీనాడు, ఆ గ్రామములో ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో గ్రామంలో నిర్వహించు అభివృద్ధి పనులను వివరించినారు. [1]