అక్కివారిపాలెం
స్వరూపం
| అక్కివారిపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°05′26″N 80°48′46″E / 16.090453°N 80.812878°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల |
| మండలం | భట్టిప్రోలు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522256 |
| ఎస్.టి.డి కోడ్ | |
అక్కివారిపాలెం, బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం,వ్యసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీమతి బి.యల్.యె.ప్రభావతీదెవి ఐ.ఐ.సీ.టీ.లో ముఖ్య శాస్త్రవేత్త. ఈమె జీవ ఇంధనాల్లొ అసలు వ్యర్ధాలే లేని సాంకేతిక విజ్ఞానాన్ని కనుగొన్నారు. దీనికి అమెరికా పేటెంట్ ఇచ్చింది. ఇందుకుగాను ఈమెకు ఆయిల్ టెక్నలాజిస్ట్స్ అసోసియషన్ ఆఫ్ ఇండియా అవార్దు ఇచ్చారు.
- ఈ గ్రామానికి చెందిన శ్రీ కె.రామచంద్రరావు, ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో ఐ.జి.గా పనిచేయుచున్నారు.