బొబ్బర్లంక (రేపల్లె)
స్వరూపం
బొబ్బర్లంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°57′00″N 80°53′03″E / 15.949899°N 80.884137°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522265 |
ఎస్.టి.డి కోడ్ |
బొబ్బర్లంక బాపట్ల జిల్లా రేపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]రేపల్లెకు సుమారు 15 కి.మీ దూరంలో ఉండును. జనాభా సుమారు 5వేలు.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- చుట్టుప్రక్కన గల 6-7 గ్రామాల విద్యార్థులకు ఈ పాఠశాల ఆధారం.
మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు