అక్షాంశ రేఖాంశాలు: 16°14′03″N 80°46′11″E / 16.234165°N 80.769854°E / 16.234165; 80.769854

అనంతవరం (రేపల్లె)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అనంతవరం is located in Andhra Pradesh
అనంతవరం
అనంతవరం
అక్షాంశరేఖాంశాలు: 16°14′03″N 80°46′11″E / 16.234165°N 80.769854°E / 16.234165; 80.769854
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

అనంతవరం, బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామాన్ని రావి అనంతవరం అని కూడా పిలుస్తారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- 2016,ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపలకై, ప్రభుత్వం 11 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కీ.శే.డా.వెన్నం రాధాకృష్ణమూర్తి:- వీరు రేపల్లె పట్టణంలో 38 సంవత్సరాలపాటు సుదీర్ఘ వైద్యసేవలందించి అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందినారు. వీరు 72 సంవత్సరాల వయస్సులో, 2016,డిసెంబరు-3న, రేపల్లెలో అనారోగ్యంతో పరమపదించారు.

మూలాలు

[మార్చు]