పుల్లరిపాలెం
Jump to navigation
Jump to search
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°44′31″N 80°18′37″E / 15.741928°N 80.310168°ECoordinates: 15°44′31″N 80°18′37″E / 15.741928°N 80.310168°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | వేటపాలెం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 13.48 కి.మీ2 (5.20 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,791 |
• సాంద్రత | 210/కి.మీ2 (540/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1034 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523187 ![]() |
పుల్లరిపాలెం, బాపట్ల జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన గ్రామం.[2]
- పుల్లరిపాలెం పంచాయతీ 1955లో ఏర్పాటయినది. 1981లో, కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పంచాయతీ ఆఫీసు నిర్మించారు. ఈ పంచాయతీ క్రింద, బచ్చులవారిపాలెం, ఊటుకూరు సుబ్బయ్య పాలెం, రామచంద్రాపురం, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, సాయినగర్ గ్రామాలున్నవి. రెవెన్యూ గ్రామం గూడా అయిన ఈ గ్రామంలో, రికార్డుల ప్రకారం 3,200 ఎకరాల భూములున్నవి. పంచాయతీలో అంతర్భాగమైన కొత్త రెడ్డిపాలెం, పాత రెడ్డిపాలెం గ్రామాల మధ్యన అటవీ భూములున్నవి. ఆ రోజులలో అటవీ శాఖాధికారులు ఈ భూములలో "పుల్లరి" పేరుతో సుంకం వసూలు చేసేవారు. అందుకే ఆపేరు వచ్చింది. [1]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,791 - పురుషుల సంఖ్య 1,372 - స్త్రీల సంఖ్య 1,419 - గృహాల సంఖ్య 800
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,266.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,134, మహిళల సంఖ్య 1,132, గ్రామంలో నివాస గృహాలు 582 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,348 హెక్టారులు.
సమీప గ్రామాలు[మార్చు]
కడవకుదురు 6 కి.మీ, సంతరావూరు 7 కి.మీ, వేటపాలెం 7 కి.మీ, చినగంజాం 8 కి.మీ.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-10; 8వపేజీ.