రుద్రమాంబపురం
స్వరూపం
రుద్రమాంబపురం | |
---|---|
దర్శకత్వం | మహేష్ బంటు |
స్క్రీన్ ప్లే |
|
కథ | అజయ్ ఘోష్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎన్. సుధాకర్ రెడ్డి |
కూర్పు | బొంతల నాగేశ్వర రెడ్డి |
సంగీతం | వేంగి |
నిర్మాణ సంస్థ | ఎన్‌వీఎల్ ఆర్ట్స్ |
విడుదల తేదీs | 6 జూలై 2023 డిస్నీ+ హాట్‌స్టార్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రుద్రమాంబపురం 2023లో తెలుగులో విడుదలైన సినిమా.ఎన్‌వీఎల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నండూరి రాము నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బంటు దర్శకత్వం వహించాడు. శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ట్రైలర్‌ను జులై 1న విడుదల చేసి[1] ఈ సినిమాను జులై 6న నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- శుభోదయం సుబ్బారావు - పెద్దకాపు మల్లోజుల శివయ్య
- అజయ్ ఘోష్ - తిరుపతి
- అర్జున్ రాజేష్
- పలాస జనార్దన్
- నండూరి రాము
- ప్రమీల
- రజిని శ్రీకళ
- జనార్దన్
- జెమినీ కిరణ్
- వంశీధర్ చాగర్లమూడి
- శంకర్
- నరసింహ మూర్తి రాజు
- డి.వి. సుబ్బారావు
- అల్లు రమేష్
- పెద్దిరాజు
- గడ్డం రజని (నీలవేణి)
- పోలవరపు రమణి
- రత్నశ్రీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్
- నిర్మాత: నండూరి రాము
- కథ: అజయ్ ఘోష్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్ బంటు
- సంగీతం: వేంగి
- సినిమాటోగ్రఫీ: ఎన్. సుధాకర్ రెడ్డి
- ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (1 July 2023). "అజయ్ ఘోష్ కథ అందించాడా.. అయితే బాగుంటుంది". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
- ↑ Hindustan Times Telugu (29 June 2023). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి రుద్రమాంబపురం - రైటర్‌గా మారిన పుష్ప విలన్". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.