ఎగిసే తారాజువ్వలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎగిసే తారాజువ్వలు
దర్శకత్వంకత్తి మహేష్
రచనకత్తి మహేష్
నిర్మాతఇరగం నాగమల్లా రెడ్డి
తారాగణంప్రియదర్శి
అభయ్ బేతిగంటి
సౌమ్య వేణుగోపాల్
అజయ్ ఘోష్
ఛాయాగ్రహణంవినోద్ రాజేంద్రన్
కూర్పురవితేజ గండ్ర
రఘునాథ్ వల్లూరు
సంగీతంగంటశాల విశ్వనాధ్
నిర్మాణ
సంస్థ
హెచ్.వై ప్రొడక్షన్స్
విడుదల తేదీ
14 నవంబర్ 2017
సినిమా నిడివి
97 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎగిసే తారాజువ్వలు 2017లో తెలుగులో విడుదలైన సినిమా. ఇరగం వాణి సమర్పణలో హెచ్.వై ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగమల్లా రెడ్డి నిర్మించిన కత్తి మహేష్ దర్శకత్వం వహించాడు.[1] ప్రియదర్శి, అభయ్ బేతిగంటి, సౌమ్య వేణుగోపాల్, అజయ్ ఘోష్, మాస్టర్ యస్వంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 నవంబర్ 2017న విడుదలైంది.

పిల్లలకు విద్యను బోధించే పద్ధతులలో మార్పులు అనివార్యమని తెలియజేస్తూ తల్లిదండ్రులకు ఓ సందేశం ఇవ్వడానికి ప్రయత్నంతో నిర్మించిన కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: హెచ్.వై ప్రొడక్షన్స్
  • నిర్మాత:నాగమల్లా రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కత్తి మహేష్[2]
  • సంగీతం: గంటశాల విశ్వనాధ్
  • సినిమాటోగ్రఫీ:వినోద్ రాజేంద్రన్
  • ఎడిటర్స్: రవితేజ గండ్ర, రఘునాథ్ వల్లూరు
  • కో డైరెక్టర్: కార్తిక్ మెడికొండ
  • కాస్ట్యూమ్స్: నిహారిక,
  • పాటలు: భాస్కరభట్ల , శ్రేష్ఠ

మూలాలు

[మార్చు]
  1. The Times of India (10 October 2017). "Kathi Mahesh: Egise Tarajuvvalu is the only Telugu film in the race to vie for top honours at ICFFI". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
  2. The Hindu (24 October 2017). "Mahesh Kathi: Everyone wants to be known to everyone" (in Indian English). Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.

బయటి లింకులు

[మార్చు]