రాఘవరెడ్డి
స్వరూపం
రాఘవరెడ్డి | |
---|---|
దర్శకత్వం | సంజీవ్‌కుమార్ మేగోటి |
స్క్రీన్ ప్లే | సంజీవ్‌కుమార్ మేగోటి |
కథ | సంజీవ్‌కుమార్ మేగోటి |
నిర్మాత | కెఎస్ శంకరరావు జి.రాంబాబు యాదవ్ ఆర్.వెంకటేశ్వరరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్.ఎన్.హరీష్ |
కూర్పు | ఆవుల వెంకటేష్ |
సంగీతం | ధాకర్ మారియో, సంజీవ్‌కుమార్ మేగోటి |
నిర్మాణ సంస్థ | లైట్ హౌస్ సినీ మ్యాజిక్ |
విడుదల తేదీ | 05 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాఘవరెడ్డి 2024లో విడుదలైన తెలుగు సినిమా. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కెఎస్ శంకరరావు, జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్‌కుమార్ మేగోటి దర్శకత్వం వహించాడు.[1] శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబరు 21న విడుదల చేసి[2], సినిమాను జనవరి 05న విడుదల విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- శివ కంఠమనేని[4]
- రాశి[5]
- నందితా శ్వేత
- బిత్తిరి సత్తి
- రఘుబాబు
- శ్రీనివాస్ రెడ్డి
- చమ్మక్ చంద్ర
- అన్నపూర్ణ
- అజయ్
- పోసాని కృష్ణ మురళి
- ప్రవీణ్
- అజయ్ ఘోష్
- BHEL ప్రసాద్
- మీనా వాసు
- విజయ్ భాస్కర్
- తేలు రాధాకృష్ణ
- రాఘవ రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
- నిర్మాత: కెఎస్ శంకరరావు, జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వరరావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌కుమార్ మేగోటి
- సంగీతం: సుధాకర్ మారియో, సంజీవ్‌కుమార్ మేగోటి
- సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్.హరీష్
- మాటలు: అంజన్
- పాటలు: సాగర్ నారాయణ[6]
- ఫైట్స్: సింధూరం సతీష్
- డ్యాన్స్: భాను, సన్ రే మాస్టర్ సూర్య కిరణ్
- ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
- ఆర్ట్ డైరెక్టర్: కేవీ. రమణ
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (28 December 2023). "ఊహించని జానర్‌లో". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Hindustantimes Telugu (21 December 2023). "టాలీవుడ్‌లోకి రాశి రీఎంట్రీ - రాఘవరెడ్డి ట్రైలర్ రిలీజ్". Retrieved 28 December 2023.
- ↑ Andhrajyothy (28 December 2023). "చిన్న చిత్రాల వల్లే పరిశ్రమ బతుకుతోంది". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Andhrajyothy (22 December 2023). "పోలీసాఫీసర్ రాఘవరెడ్డి". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ A. B. P. Desam (21 December 2023). "రాశి కుమర్తెగా నందితా శ్వేతా - ప్రొఫెసర్ రాఘవరెడ్డి ఫైట్స్ ఎందుకు చేశాడు?". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Andhrajyothy (1 January 2024). "మంగ్లీ పాడిన 'చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్' పాట విడుదల". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.