శంభో శంకర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంభో శంకర
దర్శకత్వంఎన్. శ్రీధర్
నిర్మాతరమణా రెడ్డి, సురేశ్ కొండేటి
తారాగణం
సంగీతంసాయి కార్తీక్
విడుదల తేదీ
2018 జూన్ 29
సినిమా నిడివి
168 minutes
దేశంభారతదేశం
భాషతెలుగు

శంభో శంకర 2018 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ హాస్య నటుడు షకలక శంకర్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు.

కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో కథ మొదలవుతుంది. ఆ ఊరికి రాబందు లాంటి సర్పంచు అజయ్‌ ఘోష్‌. ఆ సర్పంచుకు తోడు గా ఓ అవినీతి పోలీసు అధికారి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు శంకర్ (షకలక శంకర్)‌. ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). సర్పంచు కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్‌ ఆ సర్పంచు కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. సర్పంచు పెత్తనాన్ని ప‍్రశ్నిస్తూ శంకర్‌ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే కథలో సర్పంచు కంటే పెద్దదొంగ ఒకడు ఉంటాడు. అతడికి శంకర్‌కి మధ్య సంబంధం ఏమిటి? అసలైన ఆ గజదొంగ ఎవరు? అనేది మిగిలిన కథలో భాగం [1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శంభో శంకర

"https://te.wikipedia.org/w/index.php?title=శంభో_శంకర&oldid=3963952" నుండి వెలికితీశారు