వాడేనా
స్వరూపం
వాడేనా | |
---|---|
దర్శకత్వం | సునీల్ నిమ్మల |
స్క్రీన్ ప్లే | సునీల్ నిమ్మల |
నిర్మాత | మణిలాల్ మచ్చి అండ్ సన్స్ |
తారాగణం | శివ తాండేల్ నేహా దేశ్ పాండే అజయ్ ఘోష్ చిత్రం శ్రీను సూర్య |
ఛాయాగ్రహణం | డి.ఆర్. వెంకట్ |
కూర్పు | ఎస్.బి ఉద్దవ్ |
సంగీతం | కిరణ్ వెన్న |
నిర్మాణ సంస్థ | నిర్మాణి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2018 మార్చి 16 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వాడేనా 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి రామ్ సమర్పణలో నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్‌పై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్‌ను రాజ్ కందుకూరి, ఫస్ట్ లుక్, చిత్రనిర్మాణ సంస్థ లోగోలను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌లు 2017 సెప్టెంబర్ 25న విడుదల చేశారు.[1][2] శివ తాండేల్, నేహా దేశ్ పాండే, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 16న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- శివ తాండేల్
- నేహా దేశ్ పాండే
- అజయ్ ఘోష్
- సూర్య
- నల్ల వేణు
- చమ్మక్ చంద్ర
- చిత్రం శ్రీను
- జబర్దస్త్ రాకేష్
- జబర్దస్త్ అప్పారావు
- బాబీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నిర్మాణి ఫిలిమ్స్
- నిర్మాత: మణిలాల్ మచ్చి అండ్ సన్స్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్ నిమ్మల
- సంగీతం: కిరణ్ వెన్న
- సినిమాటోగ్రఫీ: డి.ఆర్. వెంకట్
- ఎడిటర్: ఎస్.బి ఉద్దవ్
- ఫైట్స్: రవి
- డాన్స్: ఆర్ కె
- మాటలు: సాయి సున్నేల్ నిమ్మల, సి. భూమేశ్వర చారి
- పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, ఆర్ ఆర్: రాజేష్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 September 2017). "హంతకుడు వాడేనా?". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Sakshi (23 February 2018). "టైటిల్ క్యాచీగా ఉంది – ఎన్.శంకర్". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (2018). "Vadena Movie". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.