నేహా దేశ్ పాండే
స్వరూపం
నేహా దేశ్ పాండే | |
---|---|
జననం | |
జాతీయత | ఇండియన్ |
విద్య | గ్రాడ్యుయేట్ డిగ్రీ |
విద్యాసంస్థ | లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం |
వృత్తి | మోడలింగ్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ది బెల్స్, బిచ్చగాడా మజాకా |
జీవిత భాగస్వామి | మైరాన్ మోహిత్ |
తల్లిదండ్రులు |
|
నేహా దేశ్ పాండే భారతీయ సినీనటి, మోడల్. ప్రధానంగా తెలుగు భాషాచిత్రాలలో నటిస్తుంది.
బాల్యం, కెరీర్
[మార్చు]ఆమె తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 2014లో దిల్ దీవానా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తదుపరి చిత్రం ది బెల్స్ (2015).[1] ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి, ఇది చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడం మొదలైంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ కమడియన్ లలో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న పీప్ షో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.[2]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Title | Role | Language | Notes | Ref. |
---|---|---|---|---|---|
2014 | దిల్ దివానా | తెలుగు | |||
2015 | ది బెల్స్ | తెలుగు | |||
2015 | శ్రీనిలయం | తెలుగు | |||
2017 | సీతారాముల కళ్యాణం చూతము రారండి | తెలుగు | |||
2017 | సీతా రామంక బహఘర కలిజుగారే | ఒడియా | |||
2017 | వజ్రాలు కావాలా నాయనా | తెలుగు | |||
2017 | దడ పుట్టిస్తా | తెలుగు | |||
2018 | వాడేనా | తెలుగు | |||
2018 | ఐపీసీ సెక్షన్ భార్యాబంధు | తెలుగు | |||
2019 | బిచ్చగాడా మజాకా | తెలుగు | |||
2021 | కార్తీక్స్ ది కిల్లర్ | తెలుగు | |||
2022 | పీప్ షో | తెలుగు | నిర్మాణంలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ "The Bells movie press meet - Sakshi". web.archive.org. 2023-01-02. Archived from the original on 2023-01-02. Retrieved 2023-01-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Auto Ram Prasad Movie Peep show teaser release sb | Auto Ram Prasad: అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే... ఆటో రామ్ ప్రసాద్ పీప్ షో.. టీజర్ విడుదల..!– News18 Telugu". web.archive.org. 2023-01-03. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)